సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Mon, Aug 04, 2025, 10:41 AM
టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం, నటి రహస్య దంపతులకు కొద్దిరోజుల క్రితం కుమారుడు జన్మించిన విషయం తెలిసిందే. తాజాగా కుమారుడితో కలిసి కిరణ్ అబ్బవరం దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బాబుకు నామకరణం చేశారు. ‘హను అబ్బవరం’ అని పేరు పెట్టినట్లు సోషల్ మీడియా వేదికగా హీరో కిరణ్ అబ్బవరం వెల్లడించారు. తొలిసారి బాబుతో శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని కిరణ్ అబ్బవరం తెలిపారు.
Latest News