|
|
by Suryaa Desk | Sun, Aug 03, 2025, 09:26 AM
'కుమారి 21 ఎఫ్' (Kumari 21F)సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్(Hebah Patel) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తన ఫస్ట్ మూవీతోనే ఈ భామకు ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. అంతేకాకుండా ఈ చిత్రంలో ఈ ముద్దుగుమ్మదే మెయిన్ రోల్ కావడంతో పాటు సినిమా కూడా సూపర్ హిట్ విజయం సాధించింది. అలాగే తన అందం, అభినయంతో కుర్రాళ్ల క్రష్ అయిపోయింది. దీంతో ఈ భామ గ్రాఫ్ ఒక్కసారిగా చేంజ్ అయి అమాంతం స్టార్ హీరోయిన్ రేంజ్‌లోకి వెళ్లిపోతుంది అని అందరూ అనుకున్నారు.కానీ అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు. ఆఫర్లు వచ్చినా స్టార్ హీరోయిన్‌గా మాత్రం రాణించలేకపోయింది. ఇక రీసెంట్‌గా ఓదెల-2 మూవీతో మనముందుకు వచ్చిన ఈ చిన్నది.. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా అడపాదడపా సినిమాల్లో నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. కానీ నిత్యం సోషల్ మీడియా లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలతో పాటు వ్యక్తిగత విషయాలు, సినిమా విశేషాలను పంచుకుంటూ ఫ్యాన్స్‌కు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.తాజాగా హెబ్బా పటేల్ తన ఇన్‌స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో బాటిల్ గ్రీన్ కలర్ డ్రెస్సులో నడుము పార్ట్ కనిపించేలా హాట్ షో చేసింది. అలాగే చెస్ట్ పార్ట్స్‌ను చూపిస్తూ క్లీన్ బోల్డ్ షో చేసింది. ఇక వీటికి దేశీ లుక్ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు నీ నావెల్ పార్ట్ బాగుందని, సో బ్యూటిఫుల్ అని, టెంప్ట్ చేస్తున్నావుగా బాగా అని కామెంట్స్ చేస్తున్నారు.
Latest News