|
|
by Suryaa Desk | Sat, Aug 02, 2025, 08:26 PM
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'మెహబూబా' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ..'డీజే టిల్లు మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఈ సినిమాలో రాధిక(Radhika) క్యారెక్టర్‌లో అదరగొట్టింది. తన అందం, అభినయంతో కుర్రకారు మనసులు కొల్లగొట్టింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ ఆ తర్వాత చేసిన పలు సినిమాలు అంతగా గుర్తింపును తెచ్చి పెట్టలేకపోయాయి. అయినప్పటికీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో గత్తరలేపుతుంది.ఈ క్రమంలో ఈ భామ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా నేహా శెట్టి ఇన్‌స్టా వేదికగా కొన్ని పిక్స్ షేర్ చేసింది. వైట్ కలర్ అవుట్ ఫిట్‌లో తన వాలు కళ్ళతో వయ్యారంగా చూస్తున్నది. అలాగే థైస్ షో చేస్తూ ఘాటు ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో వావ్ అనిపించింది. ఇక వాటికి సాఫ్ట్ సర్వ్ అనే క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు నీ తొడలు మిల్క్ షేకులా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ భామ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.
Latest News