|
|
by Suryaa Desk | Fri, Aug 01, 2025, 04:05 PM
తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' మూవీతో ప్రేక్షకులకు పరిచయం అయింది.ఆ తర్వాత 'అంతకు ముందు.. ఆ తర్వాత', 'బందిపోటు', 'అరవింద సమేత', 'సవ్యసాచి', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్', '3 రోజెస్' వంటి సినిమాలతో మంచి విజయం సాధించింది. అయితే ప్రజెంట్ అనుకున్నంతగా అవకాశాలు రావడం లేదు. దీంతో సోషల్ మీడియా లో ఈ చిన్నది హాట్ హాట్ ఫొటో షూట్స్‌తో పిచ్చెక్కిస్తున్నది.ఆఫర్ల కోసం అందాలను ఆరబోస్తూ క్లీన్ బోల్డ్ షో చేస్తుంది. ఈ క్రమంలో ఈ చిన్నదాని పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ఈషా రెబ్బా తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఆఫీస్ వేర్‌లో దర్శనమిచ్చింది. అయితే లోపల ఉన్న స్లీవ్ లెస్ కనిపించేలా పైన ఉన్న కోట్ బటన్స్ విప్పి మరి హాట్ షో చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఇలా నీ అందాలను నెట్టింట పెట్టేస్తే ఎలా అమ్మడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.