సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Fri, Aug 01, 2025, 02:54 PM
ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన 'సితారే జమీన్ పర్' ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. యూట్యూబ్ పే-పర్-వ్యూ మోడల్‌లో కేవలం రూ.100కే మూవీని చూడొచ్చు. జెనీలియా కథానాయికగా, ఆర్‌ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించారు. థియేటర్ తర్వాత ప్రధాన ఓటీటీలకు కాకుండా నేరుగా యూట్యూబ్‌లో రిలీజ్ కావడం విశేషం. లాల్ సింగ్ చద్దా తర్వాత ఆమిర్ చేసిన ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధించింది.
Latest News