సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Fri, Aug 01, 2025, 10:15 AM
టాలీవుడ్ నటి కల్పికకు మెంటల్ డిజార్డర్ ఉందని ఆమె తండ్రి సంఘవార్ గణేష్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసిందని పేర్కొన్నారు. రిహాబిలిటేషన్ సెంటర్‌కు పంపించామని, రెండేళ్లుగా మెడికేషన్ ఆపేయడంతో డిప్రెషన్‌లో ఉందని చెప్పారు. దీంతో తరచూ న్యూసెన్స్ చేస్తోందని తెలిపారు. కల్పిక వల్ల ఆమెకు, కుటుంబ సభ్యులకు, సాధారణ ప్రజలకు సైతం ప్రమాదం ఉందని, రిహాబ్ సెంటర్‌కు తరలించాలంటూ కోరారు.
Latest News