|
|
by Suryaa Desk | Tue, Jul 15, 2025, 04:09 PM
భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మాజీ భార్య, యూట్యూబర్ ధనశ్రీ వర్మ 'బిగ్‌బాస్ 19'లో పాల్గొననున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆమెకు ఆఫర్ వెళ్లినట్టు తెలుస్తోంది. గతంలో ఆమె 'ఖత్రోన్ కే ఖిలాడీ 15' కోసం కూడా ఎంపికైంది, కానీ ఆ షో రద్దయింది. ఇప్పుడు ధనశ్రీ బిగ్ బాస్ ఆఫర్‌ను అంగీకరించినట్టు సమాచారం. శ్రీరామ చంద్రతో పాటు ఇతర ప్రముఖులు కూడా ఈ సీజన్‌లో పాల్గొననున్నారని చెబుతున్నారు.
Latest News