|
|
by Suryaa Desk | Tue, Jul 15, 2025, 02:40 PM
ప్రముఖ సినీ నటుడు, టెలివిజన్ నిర్మాత ధీరజ్ కుమార్ (79) మృతి చెందారు. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూలై 15న ఉదయం తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు ఆయన మృతిని ధ్రువీకరించారు. 1965లో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ధీరజ్ కుమార్ హిందీ సినిమాలు 'స్వామి', 'హీరా పన్నా', 'రాతోం కా రాజా' వంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు.
Latest News