|
|
by Suryaa Desk | Mon, Jul 14, 2025, 02:26 PM
సినీ రంగంలో సంప్రదాయాన్ని నిలబెట్టే అరుదైన నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ళ భరణి. జనబాహుళ్య సంభాషణలతో రచయితగా ఆకట్టుకున్న ఆయన.. నటనలో ప్రతి పాత్రలో జీవించారు. ఆయన కామెడీ చేసినా, సెంటిమెంట్ పండించినా, విలనిజం ప్రదర్శించినా జనాలు జైకొడుతూనే ఉంటారు. శివభక్తుడైన భరణి.. స్నేహశీలిగా అందరి మనసు గెలిచారు. దర్శకుడిగా కూడా సత్తా చాటారు. నేడు (జులై 14) ఆయన పుట్టినరోజు.
Latest News