|
|
by Suryaa Desk | Sat, Jul 12, 2025, 06:49 PM
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ యొక్క 'సీతారే జమీన్ పార్' జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబడింది. ఈ సినిమాకి విడుదలై అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి మరియు బాక్స్ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం ఆగష్టు 15న నెట్ఫ్లిక్ లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జెనెలియా దేశ్ముఖ్ అమీర్ సరసన జోడిగా నటించారు. అమీర్ యొక్క ఐకానిక్ 2007 చిత్రం తారే జమీన్ పార్ యొక్క ఆధ్యాత్మిక సీక్వెల్ అయిన ఈ చిత్రం ప్రశంసలు పొందిన స్పానిష్ స్పోర్ట్స్ డ్రామా, ఛాంపియన్స్ యొక్క అధికారిక రీమేక్.
Latest News