![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jul 12, 2025, 03:09 PM
ఇటీవల విడుదలైన కన్నప్ప మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించింది. అయితే ఈ మూవీని చాలామంది ట్రోల్ చేశారు. తాజాగా వీటిపై మోహన్ బాబు స్పందించారు. ‘సినిమాకు విమర్శ – సద్విమర్శ, ప్రకృతి- వికృతి ఇలా రెండూ ఉంటాయి. ఒక గొప్ప పండితుడు మాట్లాడుతూ.. ఓ గొప్ప విషయాన్ని చెప్పారు. గత జన్మలో కానీ, ఈ జన్మలో కానీ తెలిసి తెలియక మీరు ఏమైనా తప్పులు చేసి ఉంటే, ఇలా మిమ్మల్ని విమర్శించే వారంతా మీ కర్మను తీసుకెళ్తున్నారు’ అంటూ చెప్పారని మోహన్ బాబు తెలిపారు.
Latest News