![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 06:11 PM
తమిళ హీరో కార్తీ, కల్యాణి ప్రియదర్శన్ జంటగా కొత్త చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రానికి తమిళ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ‘మార్షల్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. గురువారం పూజా కార్యక్రమాలతో పాటు రెగ్యులర్ షూటింగ్‌ని చిత్రబృందం ప్రారంభించింది. సత్యన్ సూర్యన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. సత్యరాజ్, ప్రభు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Latest News