![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 03:53 PM
బిగ్‌బాస్ షోలో ఓ ప్రముఖ నటి ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ విఫలమై బాధపడుతూ షోలోకి వచ్చిన ఆమెను ఓ నటుడు ఫేమ్ కోసమే మోసగించాడని, నిజమైన ప్రేమగా నమ్మిన ఆమె తీవ్ర మనస్తాపంతో బాత్రూమ్‌లోకి కత్తితో వెళ్లిందని రియాలిటీ షో మేనేజ్ మెంట్ సంస్థ ఎండమోల్ షైన్ ఇండియా ప్రాజెక్ట్ హెడ్ అభిషేక్ ముఖర్జీ వెల్లడించారు. బృందం వెంటనే అప్రమత్తమై ఆమెను కాపాడి, కౌన్సెలింగ్ అనంతరం బయటకు పంపిందని తెలిపారు.
Latest News