![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 10, 2025, 03:09 PM
సౌత్‌లో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా వెలిగిన పూజా హెగ్డేకు వరుస ఫ్లాపులు తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా విగ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో తొలుత పూజా పేరు పరిశీలించగా, చివరికి ఆమె స్థానంలో మమితా బైజును ఎంపిక చేసినట్లు సమాచారం. 'ప్రేమలు' సినిమాతో గుర్తింపు పొందిన మమితా ఇప్పటికే విజయ్, సూర్య చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఇప్పుడు ధనుష్ సినిమాతో ఆమె కెరీర్ దూసుకుపోతుంది.
Latest News