![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 10, 2025, 03:00 PM
సుహాస్, మాళవిక మనోజ్ కీలక పాత్రల్లో నటిస్తోన్న రొమాంటిక్ కామెడీ చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. రామ్ గోధల దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 11న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ సెన్సార్ పనులు ముగించుకుంది. కాగా సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికేట్ జారీ చేసింది. వీ ఆర్ట్స్ బ్యానర్‌పై హరీష్ నల్ల నిర్మిస్తున్న ఈ మూవీని దగ్గుబాటి స్పిరిట్ మీడియా విడుదల చేయనుంది.
Latest News