![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 09, 2025, 03:43 PM
నటుడు సురేశ్ గోపీ, నటి అనుపమ పరమేశ్వరన్ కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’. సీతాదేవి మరో పేరైన జానకిని హీరోయిన్ పాత్రకు పెట్టడాన్ని సెన్సార్ వ్యతిరేకించింది. టైటిల్, నటి పాత్ర పేరు మార్చడం సహా 96 కట్స్‌ను బోర్డు సూచించింది. ఈ విషయంపై కొన్ని రోజులుగా వివాదం నడుస్తూనే ఉంది. తాజాగా 96 కట్స్‌పై సెన్సార్ బోర్డు వెనక్కి తగ్గింది. కేవలం రెండు కట్స్ మాత్రమే చేయమని వెల్లడించింది.
Latest News