![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 08, 2025, 03:40 PM
పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు ముందే వివాదాల్లో చిక్కుకుంది. తెలంగాణ యోధుడు పండుగ సాయన్న చరిత్రను వక్రీకరిస్తున్నారన్న ఆరోపణలతో రచయిత బెక్కెం జనార్దన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయన్న జీవిత చరిత్రపై తనకే హక్కులున్నాయని, తప్పుగా చూపితే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే పవన్ కళ్యాణ్‌పై కోర్టు కేసు వేస్తామని వెల్లడించారు.
Latest News