![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 28, 2025, 02:30 PM
ఆమిర్‌ఖాన్ దర్శకత్వం వహించిన ఏకైక సినిమా ‘తారే జమీన్ పర్’. హిట్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఆ తర్వాత ఏ సినిమాకు దర్శకత్వం వహించలేదు. తాజాగా ఈ విషయంపై ఆమిర్ మాట్లాడారు. ‘ పూర్తిగా దర్శకుడిగా మారకపోవడానికి ఏకైక కారణం నటనపై నాకున్న ఇష్టం. ఈ పరిశ్రమలో దర్శకత్వం, నిర్మాణం ఆసక్తికరంగా ఉంటాయి. దర్శకత్వం వైపు వెళ్తే నటన బోరింగ్ అనిపిస్తుంది. బోర్ కొట్టిన పనిని నేను చేయలేను. కాబట్టి నటన మానేస్తాను’ అని తెలిపారు.
Latest News