![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 28, 2025, 02:29 PM
తమ వీకెండ్ ప్లాన్స్ గురించి హీరో నాగ చైతన్య ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. శోభిత, తాను కొన్ని రూల్స్ ఫాలో అవుతామన్నారు. వారాంతంలో కలిసి టైమ్ స్పెండ్ చేయడానికి ఇష్టపడతామన్నారు. మూవీ నైట్, ఇష్టమైన ఫుడ్‌తోనే సమయాన్ని గడుపుతామని నాగ చైతన్య చెప్పారు. హైదరాబాద్‌లో ఉంటే కచ్చితంగా టిఫిన్, డిన్నర్ కలిసే చేయాలని రూల్ పెట్టుకున్నామని నాగ చైతన్య తెలిపారు.
Latest News