24 గంటల వ్యవధిలోనే ఏకంగా 1,15,000 టికెట్లు అమ్ముడుపోయినట్లు మంచు విష్ణు వెల్లడించారు
 

by Suryaa Desk | Thu, Jun 26, 2025, 06:02 PM

24 గంటల వ్యవధిలోనే ఏకంగా 1,15,000 టికెట్లు అమ్ముడుపోయినట్లు మంచు విష్ణు వెల్లడించారు

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' చిత్రం విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం రేపు (జూన్ 27) విడుదల కానున్న నేపథ్యంలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 1,15,000 టికెట్లు అమ్ముడుపోయినట్లు మంచు విష్ణు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని, ఉద్వేగాన్ని పంచుకున్నారు.ప్రేక్షకుల స్పందన చూసి హృదయం పరవళ్లు తొక్కుతోందని, తన మనసు ఉద్వేగంతో నిండిపోయిందని తెలిపారు. సినిమా విడుదలకు ముందే ఇంతటి ఆదరణ, అభిమానం లభించడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అచంచలమైన మద్దతు అందిస్తున్న ప్రతి సినీ ప్రేమికుడికి తాను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు విష్ణు వివరించారు.ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, ఇది పూర్తిగా పరమేశ్వరుడికి, కన్నప్పకు చెందిన ఘనత అని తెలిపారు. ఈ విజయం, ఈ ఆదరణ అంతా వారికే అంకితమని విష్ణు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. #HarHarMahadev అంటూ తన భక్తిని చాటుకున్నారు.ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్ వంటి పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు.

Latest News
రజనీ, కమల్ మల్టీస్టారర్ సినిమాలో ఎందుకు లేరంటే..! Thu, Oct 09, 2025, 12:05 AM
నిహారిక కొణిదెల కొత్త సూపర్ హిట్ కాంబో.. మరోసారి రిపీట్ అవుతుందా? Wed, Oct 08, 2025, 11:19 PM
కష్టకాలంలో స్నేహితుడి చేయి: త్రివిక్రమ్ సహాయంతో సునీల్ కథ మారింది! Wed, Oct 08, 2025, 10:38 PM
మా యూనివర్సిటీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు Wed, Oct 08, 2025, 09:27 PM
నటి లక్ష్మీ మీనన్‌కు ఊరట నిచ్చిన కేరళ హైకోర్టు Wed, Oct 08, 2025, 09:25 PM
తెరమరుగవుతున్న సీనియర్ హీరోయిన్స్ Wed, Oct 08, 2025, 09:19 PM
విజయ్ కరూర్ ప్రచార సభలో తొక్కిసలాటపై స్పందించిన రిషబ్ శెట్టి Wed, Oct 08, 2025, 09:15 PM
మళ్ళీ బిజీబిజీగా మారిన రాశి ఖన్నా Wed, Oct 08, 2025, 09:13 PM
వరుస చిత్రాలతో దూసుకుపోతున్న రుక్మిణి వసంత్ Wed, Oct 08, 2025, 09:10 PM
దయచేసి థియేటర్లకు దైవ వేషధారణలో రావద్దు Wed, Oct 08, 2025, 09:06 PM
'వా వాథియర్' లో నటించిన 'కృతి శెట్టి' Wed, Oct 08, 2025, 09:02 PM
MAD 3 Madness Begins! షూటింగ్ ప్రారంభం – Youthకి మరోసారి ఫుల్ డోస్ ఫన్! Wed, Oct 08, 2025, 08:40 PM
బుక్ మై షోలో 'కాంతారా: చాప్టర్ 1' సెన్సేషన్ Wed, Oct 08, 2025, 07:52 PM
శివ రీరిలీజ్: 'ఇంపాక్ట్ అఫ్ శివ' ని విడుదల చేయనున్న స్టార్ డైరెక్టర్ Wed, Oct 08, 2025, 07:48 PM
'డ్యూడ్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Wed, Oct 08, 2025, 07:43 PM
'పెద్ది' కొత్త షెడ్యూల్ ప్రారంభం ఎప్పుడంటే...! Wed, Oct 08, 2025, 07:40 PM
'ప్రేమంటే' ఫస్ట్ సింగల్ ని లాంచ్ చేయనున్న ప్రముఖ నటుడు Wed, Oct 08, 2025, 07:36 PM
కమిటీ కుర్రోళ్లు కాంబో మళ్ళీ రిపీట్.. Wed, Oct 08, 2025, 06:50 PM
విజయ్ ‘జన నాయకన్’ రిలీజ్ డౌటే Wed, Oct 08, 2025, 06:49 PM
కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేయడంపై స్పందించిన రష్మిక Wed, Oct 08, 2025, 06:48 PM
'డ్యూడ్' ట్రైలర్ విడుదలకి టైమ్ లాక్ Wed, Oct 08, 2025, 04:46 PM
30 రోజుల కౌంట్‌డౌన్ లో థియేటర్స్ లోకి రానున్న 'ది గర్ల్‌ఫ్రెండ్' Wed, Oct 08, 2025, 04:42 PM
'నారీ నారీ నడుమ మురారి' విడుదల పై లేటెస్ట్ బజ్ Wed, Oct 08, 2025, 04:38 PM
'బాంబ్' డిజిటల్ ఎంట్రీకి తేదీ ఖరారు Wed, Oct 08, 2025, 04:35 PM
రవి తేజతో కలిసి పనిచేయడం గురించి శ్రీలీల ఏమన్నారంటే...! Wed, Oct 08, 2025, 04:30 PM
'బైసన్' ఫస్ట్ సింగల్ విడుదలకి టైమ్ లాక్ Wed, Oct 08, 2025, 04:25 PM
షూటింగ్ ని ప్రారంభించిన 'మ్యాడ్ 3' Wed, Oct 08, 2025, 04:12 PM
వైట్ కలర్ సూట్‌లో మాళవిక మోహనన్ Wed, Oct 08, 2025, 04:01 PM
'జెనీ' ఫస్ట్ సింగల్ అవుట్ Wed, Oct 08, 2025, 03:57 PM
శివకార్తికేన్ - వెంకట్ ప్రభు చిత్రం సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడేనా? Wed, Oct 08, 2025, 03:49 PM
'SSMB 29' గురించిన లేటెస్ట్ అప్డేట్ Wed, Oct 08, 2025, 03:44 PM
$3M క్లబ్ లో జాయిన్ అయ్యిన 'కాంతారా చాప్టర్ 1' నార్త్ అమెరికా గ్రాస్ Wed, Oct 08, 2025, 03:34 PM
'కిష్క్ంధపురి' లోని నీది నాది ఓ చిరు లోకం వీడియో సాంగ్ విడుదల ఎప్పుడంటే..! Wed, Oct 08, 2025, 03:27 PM
మద్రాస్ హైకోర్టు నుండి జయం రవి 'బ్రో కోడ్' కి భారీ ఊరట Wed, Oct 08, 2025, 03:23 PM
తిరుపతిలో 'డ్యూడ్' బృందం Wed, Oct 08, 2025, 03:10 PM
'కాంతారా చాప్టర్ 1' 6 రోజులలో వరల్డ్ వైడ్ గా ఎంత వసూలు చేసిందంటే...! Wed, Oct 08, 2025, 03:03 PM
1M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'కె-ర్యాంప్‌' లోని తిక్కల్ తిక్కల్ సాంగ్ Wed, Oct 08, 2025, 02:59 PM
'మాస్ జాతర' లోని హుడియో హుడియో సాంగ్ రిలీజ్ Wed, Oct 08, 2025, 02:54 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'వా వాతియార్' Wed, Oct 08, 2025, 02:49 PM
మోహన్‌లాల్‌కు మరో అరుదైన గౌరవం Wed, Oct 08, 2025, 02:45 PM
ఇది దురదృష్టకరం.. కరూర్‌ ఘటనపై రిషబ్‌ కామెంట్స్‌ Wed, Oct 08, 2025, 02:44 PM
రేపే 'వార్ 2' డిజిటల్ అరంగేట్రం Wed, Oct 08, 2025, 02:43 PM
త్వరలో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ ని ప్రదర్శించనున్న 'కన్నప్ప' Wed, Oct 08, 2025, 02:39 PM
నటుడు మోహన్ బాబు యూనివర్సిటీకి జరిమానా Wed, Oct 08, 2025, 02:22 PM
హెయిర్ స్ట‌యిలిస్ట్ జావెద్ హ‌బిబ్ ఫ్యామిలీపై 20 కేసులు న‌మోదు Wed, Oct 08, 2025, 02:02 PM
దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ నివాసాల్లో ఈడీ సోదాలు Wed, Oct 08, 2025, 12:50 PM
హీరోయిన్‌పై దారుణం..మత్తు మందిచ్చి! Wed, Oct 08, 2025, 11:32 AM
చదువుతో పాటు ఆరోగ్యం, విలువలు ముఖ్యం: సమంత Wed, Oct 08, 2025, 11:13 AM
'టైసన్ నాయుడు' విడుదల ఎప్పుడంటే..! Wed, Oct 08, 2025, 09:20 AM
$5.5M క్లబ్ లో జాయిన్ 'OG' నార్త్ అమెరికా గ్రాస్ Wed, Oct 08, 2025, 09:14 AM
'ఉస్తాద్ భగత్ సింగ్' లో విలన్ పాత్రను రిజెక్ట్ చేసిన ప్రముఖ రాజకీయ నాయకుడు Wed, Oct 08, 2025, 09:11 AM
యూట్యూబ్ టాప్ ట్రేండింగ్ లో 'మిత్ర మండలి' ట్రైలర్ Wed, Oct 08, 2025, 09:02 AM
నేటి ప్రైమ్ టైమ్ సినిమాలు Wed, Oct 08, 2025, 08:55 AM
జయమ్మూ నిస్చాయమ్మూ రా టాక్ షోలో ప్రముఖ నటి Wed, Oct 08, 2025, 08:51 AM
బాహుబలి పాత్రకు మొదట ఎవరు ఎంపిక అయ్యారు? తెలుసుకోండి! Tue, Oct 07, 2025, 11:46 PM
బాహుబలి పాత్రకు మొదట ఎవరు ఎంపిక అయ్యారు? తెలుసుకోండి! Tue, Oct 07, 2025, 11:46 PM
Devara – OG క్లాష్: టాక్‌కు తగినట్టే కలెక్షన్స్ వస్తాయా? Tue, Oct 07, 2025, 11:16 PM
Meesala Pilla: ‘అబీ బాకీ హై’ అంటున్నారు.. మరి ఫుల్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో! Tue, Oct 07, 2025, 10:55 PM
OG ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఫ్యాన్స్ కి పండగే! Tue, Oct 07, 2025, 09:36 PM
జాతి రత్నాలు 2లో ఉండబోతున్నారా? ప్రియదర్శి ఊహించని సమాధానం! Tue, Oct 07, 2025, 08:51 PM
'డ్యూడ్' ట్రైలర్ విడుదలకి తేదీ ఖరారు Tue, Oct 07, 2025, 07:59 PM
'కె-ర్యాంప్‌' లోని తిక్కల్ తిక్కల్ సాంగ్ అవుట్ Tue, Oct 07, 2025, 07:52 PM
వాయిదా పడనున్న 'డకాయిట్' విడుదల Tue, Oct 07, 2025, 07:15 PM
'లోక్' డిజిటల్ ఎంట్రీ పై లేటెస్ట్ బజ్ Tue, Oct 07, 2025, 07:05 PM
2026 సంక్రాంతి రేస్ లో 'నారి నారి నడుమ మురారీ' Tue, Oct 07, 2025, 07:00 PM
సింబు - వేట్రి మారన్ చిత్రానికి టైటిల్ లాక్ Tue, Oct 07, 2025, 06:53 PM
'కాంతారా చాప్టర్ 1' పై ప్రశంసలు కురిపించిన భారతీయ స్టార్ క్రికెటర్ Tue, Oct 07, 2025, 06:47 PM
భారీ ర‌న్‌టైమ్‌తో రాబోతున్న బాహుబలి: ది ఎపిక్‌ Tue, Oct 07, 2025, 06:47 PM
కన్నడ బిగ్‌బాస్ బంద్ Tue, Oct 07, 2025, 06:46 PM
రాజకీయాల్లోకి ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్ Tue, Oct 07, 2025, 06:40 PM
'మన శంకర వర ప్రసాద్ గారు' గురించిన లేటెస్ట్ బజ్ Tue, Oct 07, 2025, 06:39 PM
'ఫంకీ' టీజర్ విడుదలకి తేదీ లాక్ Tue, Oct 07, 2025, 06:27 PM
50M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'డ్యూడ్' ఫస్ట్ సింగల్ Tue, Oct 07, 2025, 06:22 PM
'మాస్ జాతర' లోని హుడియో హుడియో సాంగ్ విడుదలకి టైమ్ లాక్ Tue, Oct 07, 2025, 06:16 PM
'కాంతార చాప్టర్ 1' చిత్రం అద్బుతమన్న క్రికెటర్ కేఎల్ రాహుల్ Tue, Oct 07, 2025, 05:13 PM
వరుస చిత్రాలతో బిజీగా మారిన ఆషికా రంగనాథ్ Tue, Oct 07, 2025, 05:12 PM
'అరసన్' చిత్రంతో రానున్న శింబూ Tue, Oct 07, 2025, 05:10 PM
ఈ నెల 20న ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న 'కొత్త లోక 1: చంద్ర' Tue, Oct 07, 2025, 05:08 PM
చీటింగ్ కేసులో చిక్కుకున్న నటి శిల్పా శెట్టి Tue, Oct 07, 2025, 05:07 PM
వ్యక్తిగత బంధాలను వృత్తితో కలపకూడదు Tue, Oct 07, 2025, 05:07 PM
అక్టోబర్ 16న ప్రియదర్శి 'మిత్ర మండలి' చిత్రం విడుదల Tue, Oct 07, 2025, 03:54 PM
'DQ41' కి పూజ హెడ్గే రెమ్యూనరేషన్ ఎంతంటే...! Tue, Oct 07, 2025, 03:48 PM
'OG' డిజిటల్ అరంగేట్రం పై లేటెస్ట్ బజ్ Tue, Oct 07, 2025, 03:43 PM
అందుకే విడాకులు తీసుకున్నాం : అమీర్ ఖాన్ Tue, Oct 07, 2025, 03:41 PM
సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్‌ను ప్రకటించిన స్టార్ నటుడు Tue, Oct 07, 2025, 03:39 PM
నార్త్ అమెరికాలో 3M మార్కు దిశగా 'కాంతారా చాప్టర్ 1' Tue, Oct 07, 2025, 03:27 PM
భారీ మొత్తానికి అమ్ముడయిన 'ఇడ్లీ కొట్టు' డిజిటల్ రైట్స్ Tue, Oct 07, 2025, 03:20 PM
నాగార్జున 100వ చిత్రానికి పరిశీనలలో క్రేజీ టైటిల్ Tue, Oct 07, 2025, 03:14 PM
"రాజా సాబ్" ట్రైలర్ కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ Tue, Oct 07, 2025, 03:11 PM
'భోగి' కొత్త షెడ్యూల్ పై లేటెస్ట్ అప్డేట్ Tue, Oct 07, 2025, 03:00 PM
లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లో శ్రీలీల..? Tue, Oct 07, 2025, 02:50 PM
సోబితా ధులిపాలని ఎలా కలుసుకొన్నాడో వెల్లడించిన నాగ చైతన్య Tue, Oct 07, 2025, 02:49 PM
అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించనున్న పవన్ కళ్యాణ్..? Tue, Oct 07, 2025, 02:46 PM
బిగ్ బాస్ తెలుగు 9: వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్న ప్రభాస్ శ్రీను Tue, Oct 07, 2025, 02:39 PM
సెన్సార్ ఫార్మాలిటీస్ ని పూర్తి చేసుకున్న 'శశివదనే' Tue, Oct 07, 2025, 02:33 PM
ప్రముఖ యాంకర్ సుమతో 'మాస్ జాతర' బృందం చిట్ చాట్ Tue, Oct 07, 2025, 02:29 PM
'డ్యూడ్' టాప్ గేర్ అనౌన్స్మెంట్ కి టైమ్ లాక్ Tue, Oct 07, 2025, 02:25 PM
నేడు విడుదల కానున్న 'కె-ర్యాంప్‌' లోని తిక్కల్ తిక్కల్ సాంగ్ Tue, Oct 07, 2025, 02:19 PM
'మిత్ర మండలి' ట్రైలర్ అవుట్ Tue, Oct 07, 2025, 02:15 PM
సంక్రాంతికి మహేశ్ బాబు కొత్త మల్టీప్లెక్స్ ప్రారంభం Tue, Oct 07, 2025, 10:41 AM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'మోగ్లీ' Tue, Oct 07, 2025, 08:46 AM
$2.6M మార్క్ కి చేరుకున్న 'కాంతారా చాప్టర్ 1' నార్త్ అమెరికా గ్రాస్ Tue, Oct 07, 2025, 08:40 AM
'మిత్ర మండలి' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Tue, Oct 07, 2025, 08:35 AM
వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'సంక్రాంతికి వస్తున్నాం' Tue, Oct 07, 2025, 08:28 AM
నేటి ప్రైమ్ టైమ్ సినిమాలు Tue, Oct 07, 2025, 08:21 AM
వాయిదా పడనున్న 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' విడుదల Mon, Oct 06, 2025, 08:18 PM
$5.4M మార్క్ కి చేరుకున్న 'OG' నార్త్ అమెరికా గ్రాస్ Mon, Oct 06, 2025, 08:15 PM
'స్పిరిట్' లో విలన్ గా ప్రముఖ బాలీవుడ్ నటుడు Mon, Oct 06, 2025, 08:10 PM
'NBK111' తొలి షెడ్యూల్ ప్రారంభం అప్పుడేనా? Mon, Oct 06, 2025, 08:05 PM
ఈ వారం OTTలో విడుదల కానున్న సిరీస్ మరియు సినిమాలు Mon, Oct 06, 2025, 08:00 PM
100 రోజుల కౌంట్‌డౌన్ లో థియేటర్స్ లోకి రానున్న 'పరాశక్తి' Mon, Oct 06, 2025, 07:57 PM
'STR 49' టైటిల్ విడుదలకి టైమ్ ఖరారు Mon, Oct 06, 2025, 07:53 PM
'AA22XA6' స్పెషల్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Mon, Oct 06, 2025, 06:57 PM
'జటాధరా' లోని ధన పిశాచి సాంగ్ తెలుగు వెర్షన్ అవుట్ Mon, Oct 06, 2025, 06:52 PM
'డ్యూడ్' తమిళనాడు థియేటర్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Mon, Oct 06, 2025, 06:47 PM
'ది రాజా సాబ్' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Oct 06, 2025, 06:43 PM
'ది ఇండియా స్టోరీ' షూటింగ్ ని పూర్తి చేసుకున్న కాజల్ Mon, Oct 06, 2025, 06:35 PM
25M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఫస్ట్ సింగల్ Mon, Oct 06, 2025, 06:27 PM
'OG' 11 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే..! Mon, Oct 06, 2025, 06:20 PM
'ప్రేమంటే' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Mon, Oct 06, 2025, 06:17 PM
రూ.300 కోట్ల క్లబ్‌లో ‘ఓజీ’ Mon, Oct 06, 2025, 06:13 PM
రోషన్ 'ఛాంపియన్' డిసెంబర్ 25న విడుదల Mon, Oct 06, 2025, 06:10 PM
బుక్ మై షోలో 'కాంతారా చాప్టర్ 1' సెన్సేషన్ Mon, Oct 06, 2025, 05:19 PM
ఇంస్టాగ్రామ్ లో 100K+ రీల్స్ ని నమోదు చేసిన 'తెలుసు కదా' లోని మల్లిక గంధ సాంగ్ Mon, Oct 06, 2025, 05:14 PM
'లాటరీ కింగ్' గా రానున్న నాగార్జున Mon, Oct 06, 2025, 05:13 PM
$2.4M మార్క్ కి చేరుకున్న 'కాంతారా చాప్టర్ 1' నార్త్ అమెరికా గ్రాస్ Mon, Oct 06, 2025, 05:09 PM
'సీతా పయనం' నుండి ధృవ్ సర్జ బర్త్ డే పోస్టర్ రిలీజ్ Mon, Oct 06, 2025, 05:03 PM
'డ్యూడ్' నుండి థర్డ్ గేర్ తెలుగు వెర్షన్ రిలీజ్ Mon, Oct 06, 2025, 04:54 PM
'ది ప్యారడైజ్' స్క్రిప్ట్ సెషన్లలో జాయిన్ అయ్యిన రాఘవ్ జుయల్ Mon, Oct 06, 2025, 04:47 PM
‘మా ఇంటి బంగారం’ చిత్రంతో మళ్ళీ తెరమీదకి సమంత Mon, Oct 06, 2025, 04:45 PM
సచిన్‌తో సెల్ఫీ దిగిన తమన్ Mon, Oct 06, 2025, 04:42 PM
'కిష్క్ంధపురి' OST రిలీజ్ Mon, Oct 06, 2025, 04:42 PM
బాక్సాఫీస్ బద్దలు కొడుతున్న 'కాంతార చాప్టర్ 1' Mon, Oct 06, 2025, 04:40 PM
'బ్యాడ్ బాయ్ కార్తీక్' టీజర్ అవుట్ Mon, Oct 06, 2025, 04:37 PM
'దోస్తానా 2' లో నటించనున్న శ్రీలీల Mon, Oct 06, 2025, 04:36 PM
‘థామా’ షూటింగ్ విషయాలని పంచుకున్న రష్మిక మందన్న Mon, Oct 06, 2025, 04:34 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'మన శంకర వర ప్రసాద్ గారు' ఫస్ట్ సింగల్ ప్రోమో Mon, Oct 06, 2025, 04:31 PM
'ఐరన్‌మ్యాన్ 70.3' ట్రయాథ్లాన్‌ను రెండు సార్లు పూర్తిచేసిన సినీ నటి సయామీ ఖేర్ Mon, Oct 06, 2025, 04:29 PM
'కాంతారా చాప్టర్ 1' వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే...! Mon, Oct 06, 2025, 04:28 PM
ఫిట్‌నెస్ రహస్యం చెప్పిన రాశి ఖన్నా Mon, Oct 06, 2025, 04:27 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'ఛాంపియన్' Mon, Oct 06, 2025, 04:24 PM
రోడ్డు పక్కన నిల్చొని సూపర్ స్టార్ భోజనం.. వైరలవుతున్న ఫొటోలు Mon, Oct 06, 2025, 04:23 PM
'మాస్ జాతర' లోని హుడియో హుడియో సాంగ్ ప్రోమో రిలీజ్ Mon, Oct 06, 2025, 04:20 PM
'కె-ర్యాంప్‌' లోని తిక్కల్ తిక్కల్ సాంగ్ విడుదలకి టైమ్ ఖరారు Mon, Oct 06, 2025, 04:15 PM
'మిత్ర మండలి' ట్రైలర్ విడుదలకి తేదీ లాక్ Mon, Oct 06, 2025, 04:10 PM
మహానటిలో ఏఎన్నార్‌ పాత్రపై నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు Mon, Oct 06, 2025, 04:08 PM
నటి సయామీ ఖేర్‌కు అరుదైన గౌరవం Mon, Oct 06, 2025, 03:59 PM
ఫరియా అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్ Mon, Oct 06, 2025, 02:54 PM
కాంతార చాప్టర్ 1: నాలుగు రోజుల్లో ₹300 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ Mon, Oct 06, 2025, 02:44 PM
ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే Mon, Oct 06, 2025, 02:14 PM
ఆ క్రికెటర్ తో నటి నగ్మా ప్రేమాయణం Mon, Oct 06, 2025, 11:21 AM
'బ్యాడ్ బాయ్ కార్తీక్' టీజర్ విడుదల ఎప్పుడంటే...! Mon, Oct 06, 2025, 08:48 AM
'కాంతారా: చాప్టర్ 1' 3 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే..! Mon, Oct 06, 2025, 08:42 AM
'మాస్ జాతర' లోని హుడియో హుడియో సాంగ్ ప్రోమో విడుదలకి టైమ్ లాక్ Mon, Oct 06, 2025, 08:33 AM
నేటి ప్రైమ్ టైమ్ సినిమాలు Mon, Oct 06, 2025, 08:26 AM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై అలరించనున్న 'కూలీ' Mon, Oct 06, 2025, 08:21 AM
'త్రిబనాధారి బార్బారిక్' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Mon, Oct 06, 2025, 08:16 AM
స్నేహం, దయ, సానుభూతి జీవితంలో ఎంతగానో ఉపయోగపడ్డాయి Sun, Oct 05, 2025, 06:55 PM
మరోసారి హిమాలయలకి రజనీకాంత్ Sun, Oct 05, 2025, 06:54 PM
'కాంతారా 2' స్కామ్ బహిరంగం! – ప్రేక్షకుల్ని ఇలా మోసగించారా? Sat, Oct 04, 2025, 08:13 PM
'OG' నుండి కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ సాంగ్ రిలీజ్ Sat, Oct 04, 2025, 07:35 PM
100M+ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్లాక్ చేసిన 'లిటిల్ హార్ట్స్' Sat, Oct 04, 2025, 07:31 PM
'డ్యూడ్' నుండి థర్డ్ గేర్ రిలీజ్ Sat, Oct 04, 2025, 07:25 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మన శంకర వర ప్రసాద్ గారు' ఫస్ట్ సింగల్ Sat, Oct 04, 2025, 07:17 PM
ఫుల్ స్వింగ్ లో 'మాస్ జాతర' ప్రమోషన్స్ Sat, Oct 04, 2025, 07:12 PM
'సంతాన ప్రాంప్తిరాస్తు' నుండి అనుకుందోకటిలే అయ్యిందొకటిలే సాంగ్ రిలీజ్ Sat, Oct 04, 2025, 07:07 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'ది గర్ల్‌ఫ్రెండ్' Sat, Oct 04, 2025, 07:03 PM
నా చేతుల్లో లేదు.. వార్-2 డిజాస్టర్ పై హృతిక్ పోస్ట్ Sat, Oct 04, 2025, 06:59 PM
చిరంజీవితో పోటీకి సై అంటున్న దసరా విలన్‌ Sat, Oct 04, 2025, 06:58 PM
ఆసక్తికరంగా ' ది గేమ్' సిరీస్ కథ Sat, Oct 04, 2025, 05:09 PM
డబ్బింగ్ దశలో 'ది రాజా సాబ్' Sat, Oct 04, 2025, 05:07 PM
ఈ నెలలో ఓటీటీలో సందడి చేయనున్న ‘మిరాయ్‌’ Sat, Oct 04, 2025, 05:06 PM
కెనడాలో భారతీయ చిత్రాలకు ఎదురుదెబ్బ Sat, Oct 04, 2025, 05:06 PM
'వార్ 2' ఫలితాలపై స్పందించిన హృతిక్ రోషన్ Sat, Oct 04, 2025, 05:02 PM
ప్రైమ్ లో ప్రసారం అవుతున్న 'ఘాటీ' హిందీ వెర్షన్ Sat, Oct 04, 2025, 04:15 PM
'మూకుతి అమ్మాన్ 2' ఫస్ట్ లుక్ పోస్టర్ అవుట్ Sat, Oct 04, 2025, 04:12 PM
'ప్రేమకు నమస్కరం' లో ప్రముఖ నటుడి కీలక పాత్ర Sat, Oct 04, 2025, 04:05 PM
ప్రైమ్ వీడియో ట్రేండింగ్ లో 'మాధారసి' Sat, Oct 04, 2025, 03:57 PM
జయమ్మూ నిస్చాయమ్మూ రా టాక్ షో: స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన నాగచైతన్య ఎపిసోడ్ Sat, Oct 04, 2025, 03:52 PM
'OG' లేటెస్ట్ వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే..! Sat, Oct 04, 2025, 03:47 PM
'అగ్లీ స్టోరీ' టీజర్‌ రిలీజ్ Sat, Oct 04, 2025, 03:42 PM
డిజిటల్ పార్టనర్ ని లాక్ చేసిన 'కాంతారా చాప్టర్ 1' Sat, Oct 04, 2025, 03:30 PM
ఈ తేదీన విడుదల కానున్న 'ది రాజా సాబ్' ఫస్ట్ సింగల్ Sat, Oct 04, 2025, 03:23 PM
'తుంబాడ్ 2' ని నిర్మించనున్న ప్రసిద్ధ బ్యానర్ Sat, Oct 04, 2025, 03:19 PM
'మెగా 158' లో అనుష్క శెట్టి? Sat, Oct 04, 2025, 03:13 PM
వాయిదా పడిన 'జన నాయగన్' ఫస్ట్ సింగల్ విడుదల Sat, Oct 04, 2025, 03:07 PM
'OG' నైజాం లేటెస్ట్ కలెక్షన్స్ Sat, Oct 04, 2025, 03:03 PM
షూటింగ్ ని పూర్తి చేసుకున్న 'D54' Sat, Oct 04, 2025, 02:57 PM
స్టార్ కిడ్స్ కష్టాలు బయటకు కనిపించవు: జాన్వీ కపూర్ Sat, Oct 04, 2025, 02:54 PM
రైతుల ఖాతాల్లో రూ. 2000.. ఎప్పుడంటే! Sat, Oct 04, 2025, 02:53 PM
$1.2M మార్క్ కి చేరుకున్న 'కాంతారా చాప్టర్ 1' నార్త్ అమెరికా గ్రాస్ Sat, Oct 04, 2025, 02:53 PM
'ఆర్యన్' కర్ణాటక థియేటర్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, Oct 04, 2025, 02:49 PM
కల్కి 2 లో సాయిపల్లవి ? Sat, Oct 04, 2025, 02:46 PM
'డ్యూడ్' లోని సింగారి సాంగ్ విడుదల ఎప్పుడంటే..! Sat, Oct 04, 2025, 02:45 PM
'సంతాన ప్రాంప్తిరాస్తు' సెకండ్ సింగల్ విడుదలకి టైమ్ లాక్ Sat, Oct 04, 2025, 02:40 PM
'మిరాయ్' డిజిటల్ ఎంట్రీ కి తేదీ లాక్ Sat, Oct 04, 2025, 02:33 PM
ఆ తెలుగు ముసలి హీరో నాతో అసభ్యంగా మాట్లాడాడు Sat, Oct 04, 2025, 02:33 PM
బిగ్‌బాస్-9: ఐదుగురు వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్లు ఎంట్రీ! Sat, Oct 04, 2025, 01:38 PM
వార్‌ - 2లో ఆ పాత్రపై స్పందించిన హృతిక్ రోషన్ Sat, Oct 04, 2025, 10:39 AM
'RT76' టైటిల్ అదేనా..! Sat, Oct 04, 2025, 09:25 AM