OGతో రికార్డులన్నీ దుల్ల కొడుతున్నాం...ఎవడొస్తాడో రండి : దర్శకుడు సుజిత్
Sat, Jul 12, 2025, 03:43 PM
![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 26, 2025, 03:49 PM
కన్నప్ప చిత్ర బృందానికి మంచు మనోజ్ శుభాకాంక్షలు తెలిపారు. అయితే హీరో మంచు విష్ణు పేరును మనోజ్ అవైడ్ చేశారు. "కన్నప్ప టీమ్‌కు ఆల్ ది బెస్ట్. నాన్న మోహన్‌బాబు నటించిన సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. సినిమాలో భాగస్వాములైన ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభుదేవాలకు కృతజ్ఞతలు. మీ అందరినీ వెండితెరపై చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను." అని మనోజ్ గురువారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
Latest News