OGతో రికార్డులన్నీ దుల్ల కొడుతున్నాం...ఎవడొస్తాడో రండి : దర్శకుడు సుజిత్
Sat, Jul 12, 2025, 03:43 PM
![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 26, 2025, 03:48 PM
తాను గతంలో హార్దిక్ పాండ్యతో డేటింగ్ చేసినట్టు ప్రముఖ బాలీవుడ్ నటి ఈషా గుప్తా అంగీకరించింది. అయితే తమది పూర్తి స్థాయి డేటింగ్ కాదని తెలిపింది. 'మా ఇద్దరి మధ్య గతంలో స్నేహం ఉంది. కొన్ని నెలల పాటే మా అనుబంధం కొనసాగింది. అయితే మేం ఓ రిలేషన్‌షిప్‌లోకి అడుగుపెట్టే ముందే మేం విడిపోయాం. కొన్ని నెలల పాటు మాట్లాడుకున్నాం. ఆ సమయంలో రెండు, మూడు సార్లు కలిశాం. ఆ తర్వాత విడిపోయాం' అని ఈషా గుప్తా చెప్పుకొచ్చింది.
Latest News