![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 26, 2025, 02:42 PM
కిడ్నీ సంబంధిత సమస్యలతో ప్రముఖ నటుడు పొన్నాంబళం మరోసారి ఆస్పత్రిలో చేరారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు తన కోసం ప్రార్థించాలని ఆయన వేడుకున్నారన్నారు. గతంలో కూడా పొన్నాంబళం కిడ్నీలు ఫెయిలై ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి రూ. 60 లక్షలు ఖర్చు పెట్టినట్లు ఆయనే స్వయంగా తెలిపారు. పొన్నాంబళం పలు తెలుగు చిత్రాల్లో విలన్ గా నటించారు.
Latest News