సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Thu, May 15, 2025, 11:47 AM
ప్రముఖ నటుడు నవీన్ చంద్ర అత్యంత ప్రతిష్టాత్మకమైన "ఎలెవెన్" చిత్రంతో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నాడు. లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వం వహించిన ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం మే 16, 2025న అంటే రేపు విడుదల కానుంది. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో రేయా హరిని మహిళా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా అభిరామి, శశాంక్, దిలీపన్, రియత్వికా, ఆదుకళం నరేన్, రవి వర్మ, మరియు కీర్తి దమరాజు కీలక పాత్రలో నటిస్తున్నారు. AR ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాని నిర్మించింది.
Latest News