సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sat, Oct 07, 2023, 04:02 PM
తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో రవికృష్ణ మరియు సోనియా అగర్వాల్ నటించిన కల్ట్ లవ్ స్టోరీ 7/G రెయిన్‌బో కాలనీ సినిమా యొక్క తెలుగు వెర్షన్ సెప్టెంబర్ 22, 2023న థియేటర్‌లలో ఆల్ మోస్ట్ 1200 వరకు షోలతో సినిమా గ్రాండ్ రీ రిలీజ్ అయ్యింది. ఈ కల్ట్ క్లాసిక్ లవ్ సినిమా తెలుగు రాష్ట్రాలలో 2.09 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్నట్లు సమాచారం.
ఈ చిత్రంలో చంద్రమోహన్, సుమన్ శెట్టి, సుధ, సుదీప పింకీ, సవితా ప్రభునే, మనోరమ కీలక పాత్రలు పోషించారు. ఈ కల్ట్ ఫిల్మ్‌కి యువన్ శంకర్ రాజా అద్భుతమైన సౌండ్‌ట్రాక్‌లను అందించారు. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్‌పై ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మించారు.
Latest News