సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Fri, Nov 14, 2025, 02:06 PM
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, కొరియన్ డ్రామాలలో నటించాలనే తన కోరికను వెల్లడించారు. కోవిడ్ సమయంలో కొరియన్ డ్రామాలను చూసి అవి చాలా ఫన్‌గా ఉంటాయని, అలాంటి ప్రాజెక్టుల్లో నటించాలని ఉందని తెలిపారు. తనకు సరిపోయే కథ వస్తే కొరియన్ డ్రామాలో నటించడానికి సిద్ధంగా ఉన్నానని, 16 ఎపిసోడ్ల డ్రామాలో నటిస్తే 16 గంటల పాటు తెరపై కనిపించవచ్చని ఆమె ఆసక్తిని వ్యక్తం చేశారు.
Latest News