|
|
by Suryaa Desk | Wed, Oct 08, 2025, 04:19 PM
ప్రముఖ నటీమణులు కృతి సనాన్ మరియు యామి గౌతమ్ తో ప్రముఖ డైరెక్టర్ ఆనంద్ ఓక్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ తాత్కాలికంగా 'నాయి నావెలి' పేరు పెట్టారు. ఈ చిత్రం భారతీయ జానపద కథల నుండి ప్రేరణ పొందింది. పురాణాలను ఆధునిక కథతో మిళితం చేస్తుంది. డిసెంబరులో ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీని ప్రారంభించే ముందు మేకర్స్ నవంబర్ లో నటీమణులతో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు. నయీ నావెలి షూట్‌లో ఎక్కువ భాగం ముంబైలో ప్రణాళిక చేయబడినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
Latest News