|
|
by Suryaa Desk | Wed, Oct 08, 2025, 02:44 PM
తమిళనాడులో విజయ్ ర్యాలీ సమయంలో జరిగిన తొక్కిసలాటపై కాంతార నటుడు రిషబ్ శెట్టి స్పందించారు. 41 మంది మృతి చెందడం దురదృష్టకరమని, ఇది ఒక్కరి తప్పు కాదని “సమష్టి తప్పిదం”గా పేర్కొన్నారు. అభిమానులు, పోలీసులు, నిర్వాహకులు సమయోచిత జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి విషాదాలు తప్పవని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదని రిషబ్ శెట్టి పిలుపునిచ్చారు.
Latest News