|
|
by Suryaa Desk | Wed, Oct 08, 2025, 12:50 PM
సినీనటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్, అమిత్ చకల్‌కల్ నివాసాల్లో ఈడీ సోదాలు చేస్తోంది. లగ్జరీ కార్ల స్మగ్లింగ్ ఆరోపణలకు సంబంధించి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. భూటాన్ ఆర్మీ తన వాహనశ్రేణిలోని కొన్ని ఖరీదైన వాహనాలను ఉపసంహరించుకుంది. వాటిని కొందరు ఏజెంట్లు వేలంలో తక్కువ ధరకు దక్కించుకున్నారు. వాటికి ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా ఇండియాకు స్మగ్లింగ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
Latest News