|
|
by Suryaa Desk | Tue, Oct 07, 2025, 08:05 PM
బాలీవుడ్ నటీనటులు జాన్వి కపూర్ మరియు సిద్ధార్థ్ మల్హోత్రా యొక్క తాజా విడుదల 'పరమ్ సుందా'రి ఇటీవలే మంచి హైప్ మధ్య విడుదల అయ్యింది. ఈ సినిమా మిశ్రమ సమీక్షలని అందుకుంటుంది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం అక్టోబర్ 10 నుండి రెంటల్ బేస్ పై అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. రానున్న రోజులల్లో ఈ విషయం పై క్లారిటీ రానుంది. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన సచిన్ -జిగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్ కింద దినేష్ విజయన్ నిర్మించారు.
Latest News