|
|
by Suryaa Desk | Tue, Oct 07, 2025, 03:41 PM
నటుడు అమీర్ ఖాన్ - కిరణ్ రావుల విడాకుల కారణాలను అమీర్ వెల్లడించారు. చిన్నపాటి మనస్పర్థలు కారణంగా 4 రోజులు ఆమెతో మాట్లాడలేదని అప్పుడు కిరణ్ కన్నీరు పెట్టుకున్నారని తెలిపారు. ఆయనకు కోపం వస్తే చుట్టూ షట్టర్స్ వేసుకున్నట్లుగా మారిపోతారని ఆ సమయంలో కిరణ్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోకపోవడం వల్లనే గ్యాప్ వచ్చిందని అన్నారు. భార్యాభర్తల మధ్య సమస్యలు మాట్లాడుకుంటే పరిష్కారమవుతాయని అది జరగకపోవడంతోనే విడాకులు తీసుకున్నట్లు వివరించారు.
Latest News