|
|
by Suryaa Desk | Mon, Oct 06, 2025, 07:53 PM
కోలీవుడ్ నటుడు శింబు తన తదుపరి చిత్రాన్ని వెట్రీ మరాన్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఇది సింబు యొక్క 49వ చిత్రంగా ఉంటుంది. ఇది నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్ ఆధారంగా గ్యాంగ్‌స్టర్ డ్రామా అవుతుంది అని సమాచారం. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క టైటిల్ ని రేపు ఉదయం 8:09 గంటలకి రివీల్ చేయనున్నట్లు ప్రాకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రాన్ని వి క్రియేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
Latest News