|
|
by Suryaa Desk | Mon, Sep 22, 2025, 03:49 PM
ముంజ్యా ఫేమ్ ఆదిత్య సర్పోట్దార్ దర్శకత్వం వహించిన 'థామా' శక్తివంతమైన సమిష్టి తారాగణంతో ఉత్తేజకరమైన ప్రాజెక్ట్ అని హామీ ఇచ్చింది. ఆయుష్మాన్ ఖుర్రానా, పరేష్ రావల్ మరియు నవాజుద్దీన్ సిద్దికి, రష్మికా ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా యొక్క టీజర్ ని మేకర్స్ సెప్టెంబర్ 24న విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ దీపావళి సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ ప్రాజెక్టును మాడాక్ ఫిల్మ్స్ మరియు జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Latest News