|
|
by Suryaa Desk | Mon, Sep 22, 2025, 03:04 PM
బాలీవుడ్ నటి జాక్వెలిన్‌కు సుప్రీంకోర్టులో ఎదరుదెబ్బ తగిలింది. రూ.215 కోట్ల వ్యవహారానికి సంబంధించి తనపై నమోదైన ఈడీ కేసును కొట్టివేయాలంటూ నటి జాక్వెలిన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఆమె పిటిషన్‌ను తిరష్కరించింది. ఆర్థిక నేరగాడైన సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఉన్న రూ.215 కోట్లు దోపిడీ కేసులో జాక్వెలిన్‌ను ఈడీ నిందితురాలిగా చేర్చింది.
Latest News