|
|
by Suryaa Desk | Mon, Sep 22, 2025, 02:53 PM
టాలీవుడ్‌లో పాన్ ఇండియా ట్రెండ్ నేపథ్యంలో మిడియం రేంజ్ హీరోలు సైతం వంద కోట్ల క్లబ్‌ను సులభంగా చేరుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఖాతాలో ఇప్పటివరకు వంద కోట్ల సినిమా లేదు. సెప్టెంబర్ 25న విడుదల కానున్న 'ఓజీ' చిత్రంపై పవన్, ఆయన అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రానికి రూ.150 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా, రూ.300 కోట్ల గ్రాస్ టార్గెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ చిత్రం ద్వారా పవన్ వంద కోట్ల క్లబ్‌లో చేరతారా అనేది ఆసక్తికరంగా మారింది.
Latest News