|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 12:38 PM
నటుడు మౌళి హీరోగా నటించిన 'లిటిల్ హార్ట్స్' సెప్టెంబర్ 5న రిలీజై ఘాటీ, మధరాసి వంటి పెద్ద సినిమాలతో పోటీగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ప్రీమియర్ నుంచే పాజిటివ్ టాక్ తో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ₹40 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సక్సెస్ మీట్‌లో బండ్ల గణేష్ మాట్లాడుతూ "ఇది ఏడు ఎనిమిదేళ్ల తర్వాత నాకు కిక్ ఇచ్చింది" అంటూ, హీరో మౌళిని రియాలిటీలో ఉండమని సలహా ఇచ్చారు.
Latest News