|
|
by Suryaa Desk | Tue, Sep 16, 2025, 03:37 PM
పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'OG' ఈ నెల 25న రిలీజ్ కానుంది. భారీ అంచనాల నడుమ మేకర్స్ ప్రమోషన్స్ వేగం పెంచారు. సెప్టెంబర్ 21న హైదరాబాద్ యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హస్మి, త్రివిక్రమ్ హాజరుకానున్నారని సమాచారం. మేకర్స్ ఆంధ్రాలోనూ మరో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు.
Latest News