|
|
by Suryaa Desk | Wed, Oct 29, 2025, 11:13 AM
గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు బుధవారం మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.760 పెరిగి రూ. 1,21,580కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.700 ఎగబాకి రూ.1,11,450 వద్ద కొనసాగుతోంది. అటు వెండిపై రూ.1000 పెరిగింది. దీంతో కేజీ సిల్వర్ ధర రూ.1,66,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి.