|
|
by Suryaa Desk | Tue, Aug 12, 2025, 08:38 PM
డీఆర్‌ఐ "డ్యూటీ రెవెన్యూ ఇంటెలిజెన్స్ " అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ మహిళ వద్ద రూ.13.3 కోట్లు విలువ చేసే హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆ మహిళను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.గత నెల 30న కూడా బ్యాంకాక్ నుంచి వచ్చిన మరో మహిళ దగ్గర రూ.40 కోట్ల విలువ గల హైడ్రోఫోనిక్ గంజాయిని అధికారులు పట్టుకున్నారు.ఈ సక్సెస్ ఆపరేషన్ల ద్వారా భారీ మాదకద్రవ్య ప్రవాహాన్ని అడ్డుకోవడంలో పెద్ద విజయం సాధించింది DRI.