|
|
by Suryaa Desk | Mon, Aug 04, 2025, 03:05 PM
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా అదనపు కలెక్టర్ వేణు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ ప్రజావాణిలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.