|
|
by Suryaa Desk | Sat, Aug 02, 2025, 08:06 PM
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో నిర్వహస్తున్న ప్రజావాణి ముఖాముఖి కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కారానికి వినూత్న వేదికని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. శనివారం హైదరాబాద్ గాంధీ భవన్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. తక్షణమే పరిష్కారం అయ్యే వాటిని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించారు.