![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 02:30 PM
ఇటీవల ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. ఇటీవల ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు రాజాసింగ్ ప్రకటించిన విషయం తెలిసిందే.