![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 09, 2025, 08:54 PM
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధోలోని ఉయ్యాలవాడలో లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్లకు బుధవారం ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం ఉయ్యాలవాడలో కొత్తగా నిర్మించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ ఫౌండేషన్ స్టోన్ కి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, మండల ప్రెసిడెంట్ కోటయ్య, మాజీ కౌన్సిలర్లు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.