![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 28, 2025, 03:47 PM
ఆడవాళ్లను చులకన చేసి మాట్లాడిన జగ్గారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలని MLC కవిత డిమాండ్ చేశారు. 'ఒక పెద్ద కాంగ్రెస్ నాయకుడు, మీ ఆడవాళ్లకు పాలిటిక్స్ ఎందుకు? అని అన్నారు. 'మీ కాంగ్రెస్ పార్టీ బతికి బట్టకట్టిందే ఆడవాళ్ళ వల్ల. కాంగ్రెస్ పార్టీని నెహ్రూ చనిపోయాక ఇందిరా గాంధీ, సోనియా గాంధీ కాపాడారు. ఆడవాళ్లు బతుకమ్మలు ఆడుకోవాలా? ఆడవాళ్లు పాలిటిక్స్ మాట్లాడొద్దా?' అని సీఎం రేవంత్, మహేశ్ కుమార్ ను ప్రశ్నించారు.