![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 28, 2025, 03:47 PM
మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ రాజనీతుజ్ఞుడు స్వర్గీయ పీవీ నరసింహ రావు 104 వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పీవీ నర్సింహారావు చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రతినిధులతో కలిసి షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ పీవీ ఆలోచనలు రాజకీయ రంగాల్లో ప్రవేశపెట్టిన సంస్కరణలు మన దేశాన్ని అభివృద్ధి మార్గంపైకి తీసుకెళ్లాయి.