![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 28, 2025, 03:46 PM
మైలర్ దేవ్ పల్లి డివిజన్ అధ్యక్షులు గోద పాండు యాదవ్ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ ప్రజలతో చేరువయ్యే రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ను ఈ నెల 29న ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రతి కార్యకర్త, నాయకుడు తమ తమ బూత్‌లలో వినిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఆకాశవాణి, డిజిటల్ ప్లాట్‌ఫామ్లలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి దేశ అభివృద్ధిపై తన ఆశయాలు, విధానాలు, విజన్ గురించి పంచుకుంటారని తెలిపారు.