సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి విచ్చేసిన రేవంత్ రెడ్డి
Sun, Jul 13, 2025, 08:32 PM
![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 06:32 AM
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించే సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలో గత కొన్ని రోజులుగా అక్కడక్కడా కొవిడ్ కేసుల గురించి వార్తలు వస్తుండగా, తాజాగా హైదరాబాద్‌లో ఒక కేసు నమోదైంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన ఒక వైద్యుడికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ పరిణామంతో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆ వైద్యుడి ఆరోగ్య పరిస్థితి, కాంటాక్ట్ ట్రేసింగ్ వివరాలపై అధికారులు దృష్టి సారించారు.