|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 03:27 PM
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా డి క్రూస్ ఇటీవల భర్త మైఖేల్ డోలన్‌తో రెండో బిడ్డకు జన్మనిచ్చారు. మొదటి బిడ్డతో పోల్చితే రెండో బిడ్డ పుట్టినప్పుడు మానసికంగా గందరగోళంలో పడ్డట్లు తెలిపారు. స్నేహితుల మద్దతు లేకపోవడం వలన కష్టంగా అనిపించిందని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం ఇలియానా విదేశాల్లో నివసిస్తూ పిల్లల పెంపకంపై దృష్టి సారిస్తున్నప్పటికీ, ముంబయిని మిస్ అవుతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
Latest News