|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 02:00 PM
ప్రముఖ నటి సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆరోజు ఆమెతో తాను కూడా ప్రయాణించాల్సి ఉందని నటి మీనా వెల్లడించారు. ‘నన్ను కూడా ఆ క్యాంపెయిన్‌కు ఆహ్వానించారు. షూటింగ్స్‌లో బిజీగా ఉండటం, ఆ క్యాంపెయిన్‌లు అంటే ఆసక్తి లేకపోడంతో నేను రానని చెప్పాను. ఆ తర్వాత సౌందర్య మరణ వార్త విని షాక్ అయ్యాను’ అని జగపతిబాబు షోలో మీనా గుర్తు చేసుకున్నారు.
Latest News