|
|
by Suryaa Desk | Sat, Sep 13, 2025, 08:08 PM
తేజ సజ్జా, మంచు మనోజ్ నటించిన 'మిరాయ్' చిత్రం శుక్రవారం థియేటర్లలో రిలీజ్ అయింది. విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.27 కోట్లకు పైగా వసూలు చేసింది. సక్సెస్ మీట్‌లో మంచు మనోజ్ ఎమోషనల్ అయ్యారు. దర్శకుడు కార్తీక్ తనలోని భయాన్ని పోగొట్టాడని, జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. తన ఫ్యామిలీని నిలబెట్టాడని ఎమోషనల్ గా మాట్లాడారు. తనను నమ్మి సినిమా ఆఫర్ ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ కు మంచు మనోజ్ ధన్యవాదాలు తెలిపారు.
Latest News